దానిమ్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది కానీ లోబీపీ, మందులు వాడేవారు, శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నవారు, జీర్ణ సమస్యలతో ఉన్నవారు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎవరు దూరంగా ఉండాలో తెలుసుకోండి.