మీ ఫోన్‌లోని టైప్-సి పోర్ట్‌ను కేవలం ఛార్జింగ్‌కే వాడుతున్నారా? పవర్ బ్యాంక్‌గా, ల్యాప్‌టాప్‌లా, టీవీకి కనెక్ట్ చేయడం వరకు ఉన్న అద్భుతమైన ఉపయోగాలు తెలుసుకోండి.