ఆంధ్రప్రదేశ్‌లో పెట్ సీటీ స్కాన్ ఉచితంగా అందించేందుకు కీలక నిర్ణయం. గుంటూరు జీజీహెచ్‌లో 18 కోట్ల రూపాయలతో అత్యాధునిక పరికరం. బయట ఆస్పత్రుల్లో రూ.10వేల నుంచి రూ.40వేలు అయ్యే పరీక్ష ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఉచితం.