దిత్వా తుపాను ప్రభావంతో నెల్లూరులో ఎడతెరిపిలేని వర్షాలు. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. స్వర్ణముఖి, పెన్నా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాకపోకలు అంతరాయం.
Tag: Penna River
దిత్వా తుపాను ప్రభావం: ఏపీ కోస్తా అలకలు, నెల్లూరులో వర్షాల బీభత్సం
దిత్వా తుపాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడినా, ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా వద్ద భారీ అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. వాడరేవు–రామాపురం బీచ్లు మూసివేత. నెల్లూరులో 13 సెంటీమీటర్ల వరకు వర్షపాతం. సోమశిల–కండలేరు జలాశయాల్లో నీటి విడుదలతో అప్రమత్తం.