రామ్ చరణ్ ‘పెద్ది’లో మాస్ స్పెషల్ సాంగ్.. క్రేజీ హీరోయిన్‌తో స్టెప్పులేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలో స్పెషల్ సాంగ్‌పై క్రేజీ టాక్. ఈ పాటలో మృణాల్ ఠాకూర్ డాన్స్ చేయనున్నట్లు ప్రచారం. ఏప్రిల్‌లో మూవీ రిలీజ్.

Peddi Movie: ఢిల్లీలో రామ్ చరణ్ ఘన హంగామా – అరుణ్ జైట్లీ స్టేడియం, పార్లమెంట్ పరిసరాల్లో షూటింగ్

రామ్ చరణ్ ప్రధాన పాత్రలో ‘పెద్ది’ షూటింగ్ ఢిల్లీలో ఘనంగా జరుగుతోంది. అరుణ్ జైట్లీ స్టేడియం, పార్లమెంట్ పరిసరాలు, ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం, లైబ్రరీలో కీలక సన్నివేశాలు చిత్రీకరణ, ఫ్యాన్స్‌లో క్రేజీ హైప్.