బొప్పాయి ఆరోగ్యకరమైన పండే అయినా పచ్చి బొప్పాయి లేదా అధిక మోతాదులో తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్, అలర్జీలు తలెత్తే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భిణీలు పచ్చి బొప్పాయికి పూర్తిగా దూరంగా ఉండాలి. బొప్పాయిని సరైన మోతాదులో, సరైన విధంగా ఎలా తింటే మంచిదో వివరంగా చదవండి.
Tag: Papaya Benefits
21 రోజుల్లో బెల్లీ ఫ్యాట్, హెయిర్‌లాస్ వంటి సమస్యలకు చెక్ – రోజువారీ ఆహారం ఎలా ఆయురారోగ్యానికి దారి తీస్తుంది?
బెల్లీ ఫ్యాట్, జుట్టు రాలడం, పీరియడ్స్ సమస్యలు, స్కిన్ గ్లో తగ్గడం వంటి మహిళల ఆరోగ్య సమస్యలు 21 రోజుల్లో తగ్గేందుకు సహాయపడే సహజ ఫుడ్స్ వివరాలు.