రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సుమారు ₹130 కోట్లకు కొనుగోలు చేసినట్టు ట్రేడ్ రిపోర్ట్స్. ‘చికిరి చికిరి’ పాట 100M వ్యూస్ దాటుతూ హైప్ పెంచింది.
Tag: Pan India Movie
నరేంద్ర మోదీ బయోపిక్ ‘మా వందే’ ప్రీ-లుక్ విడుదల: స్టార్ కాస్టింగ్ & సినిమా వివరాలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై ఆధారపడి రూపొందుతున్న బయోపిక్ ‘మా వందే’ ప్రీ-లుక్ పోస్టర్ విడుదల. స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నరేంద్ర మోదీ పాత్రలో, టాప్ టెక్నీషియన్స్ మరియు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా.
చిరంజీవి ప్రశంసలు: ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ చూసి మురిసిపోయిన మెగాస్టార్
హరిహర వీరమల్లు ట్రైలర్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్ ఎనర్జీ, ట్రైలర్ విజువల్స్‌పై ఫిదా అయిన చిరు, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.