ఐఎస్‌ఐ మాజీ డైరెక్టర్ జనరల్ ఫైజ్ హమీద్‌పై అధికార రహస్యాల చట్టం ఉల్లంఘన, రాజకీయ జోక్యం వంటి అభియోగాలు రుజువై మిలిటరీ కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పాకిస్థాన్ సైనిక చరిత్రలో ఇదే తొలిసారి.
Tag: Pakistan News
UAE Sensation: పాక్ పౌరులకు వీసాలు నిలిపివేత – టూరిస్ట్ వీసాలపై కఠిన నిర్ణయం ఎందుకు?
యూఏఈ పాకిస్థాన్ పౌరులకు వీసాల జారీని అనధికారికంగా నిలిపివేసినట్లు సమాచారం. టూరిస్ట్ వీసాతో వచ్చి భిక్షాటన, నేర కార్యకలాపాల్లో పాల్గొనడం వంటి కారణాలపై యూఏఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌దారులకు మాత్రమే వీసాలు.