పాకిస్థాన్‌లో సంచలనం: ఐఎస్‌ఐ మాజీ చీఫ్ ఫైజ్ హమీద్‌కు 14 ఏళ్ల జైలు శిక్ష

ఐఎస్‌ఐ మాజీ డైరెక్టర్ జనరల్ ఫైజ్ హమీద్‌పై అధికార రహస్యాల చట్టం ఉల్లంఘన, రాజకీయ జోక్యం వంటి అభియోగాలు రుజువై మిలిటరీ కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పాకిస్థాన్ సైనిక చరిత్రలో ఇదే తొలిసారి.

ఇమ్రాన్‌ను చంపేశారన్న ప్రచారం నిజమైతే? జెన్ Z రివల్యూషన్ మొదలవుతుందా?

ఇమ్రాన్ ఖాన్ జైల్లో హతమయ్యారన్న వార్తలు పాకిస్తాన్‌లో రాజకీయ ఉత్పాతం పెంచాయి. యువత తిరుగుబాటు చేసే అవకాశాలు, ఆర్మీ–ప్రభుత్వంపై ఒత్తిడి, పరిస్థితి ఎలా మారుతున్నదీ తెలుసుకోండి.