హైదరాబాద్ అల్వాల్‌లో మరో మోసం బయటపడింది. పెళ్లి చేస్తానని నమ్మించి ఓ మహిళా వైద్యురాలి నుంచి రూ.25 లక్షల నగదు, 15 తులాల బంగారం తీసుకున్న వ్యక్తి చివరకు బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. పోలీసుల విచారణలో నిజాలు వెలుగులోకి వచ్చాయి.