వైర్‌లెస్ విద్యుత్ అంటే ఏమిటి? మొబైల్ ఛార్జర్ నుంచి అంతరిక్ష సౌర విద్యుత్ వరకు… గాలిలో విద్యుత్ ప్రయాణిస్తే ప్రపంచం ఎలా మారుతుంది? టెస్లా కల నుంచి ఆధునిక ప్రయోగాల వరకూ పూర్తి విశ్లేషణ.