హరిహర వీరమల్లు ట్రైలర్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్ ఎనర్జీ, ట్రైలర్ విజువల్స్‌పై ఫిదా అయిన చిరు, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.