రాజమార్గయాత్ర యాప్‌ ద్వారా హైవే ప్రయాణికులకు టోల్ ఛార్జీలలో తగ్గింపు పొందే మార్గాలు తెలుసుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్‌తో ఇంటిగ్రేషన్‌, రియల్ టైమ్ డేటా, ఫాస్ట్‌ట్యాగ్ పాస్‌ లింక్‌లు, ఇతర ముఖ్యమైన ఫీచర్ల వివరాలు తెలుసుకోండి.