నెల్లూరు జిల్లాలో మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డిల మధ్య పెరిగిన విభేదాలు తెరపైకి వచ్చాయి. లోకేష్ సమక్షంలో ఆనం అసంతృప్తిని బయటపెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Tag: Nellore Politics
నెల్లూరులో జగన్ పర్యటనపై వివాదం: కేవలం 100 మందికే అనుమతి.
వైఎస్ జగన్ 3వ తేదీన నెల్లూరు పర్యటనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులు కఠిన షరతులతోOnly 100 మందికి అనుమతి విధించారు. హెలిప్యాడ్ స్థలం దొరకకపోవడం, అనుమతుల్లో ఆలస్యం వంటి పరిణామాలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.