నెల్లూరు: ‘లేడీ డాన్’ అరవ కామాక్షమ్మ ఇంటి ధ్వంసం – ఆర్డీటీ కాలనీలో ఉద్రిక్తత

నెల్లూరు నగరంలో సంచలనం. సీపీఎం నేత పెంచలయ్య హత్య కేసులో అరెస్టైన ‘లేడీ డాన్’ అరవ కామాక్షమ్మ ఇంటిని స్థానికులు ధ్వంసం చేశారు. ఆర్డీటీ కాలనీలో ఉద్రిక్త వాతావరణం.

నెల్లూరులో హత్య కేసు ఉద్రిక్తతకు దారితీసింది – నిందితుల దాడితో పోలీసుల కాల్పులు

నెల్లూరు జిల్లాలో సీపీఎం యువ నాయకుడు పెంచలయ్య హత్య కేసు ఉద్రిక్తతకు దారితీసింది. నిందితుల కత్తుల దాడిలో పోలీసు గాయపడి, ఆత్మరక్షణ కోసం కాల్పులు.