రాజస్థాన్‌కు చెందిన రాంలాల్ బాల్య వివాహం, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక కష్టాలను ఎదుర్కొని ఐదో ప్రయత్నంలో నీట్ యూజీ క్వాలిఫై అయ్యాడు. ఈ స్ఫూర్తిదాయక విజయ గాధ చదవండి.