బంగారం ధరల పెరుగుదలతో ఎన్‌బీఎఫ్‌సీల గోల్డ్ లోన్ వ్యాపారం పరుగులు పెడుతోంది. 2027 మార్చి నాటికి రూ.4 లక్షల కోట్ల AUM అంచనా అని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక వెల్లడించింది.