హెచ్‌ఐవీతో తల్లి మృతి చెందగా, ఎనిమిదేళ్ల బాలుడు ఒంటరిగా పోస్టుమార్టం గది వరకు వెళ్లిన హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్ ఎటా జిల్లాలో చోటుచేసుకుంది. చివరికి పోలీసులు అండగా నిలిచారు.
Tag: National News
విద్యుత్ కోతలపై ఎమ్మెల్యే వినూత్న నిరసన.. స్తంభం ఎక్కి అధికారుల ఇళ్లకు కరెంట్ కట్..!
ఉత్తరాఖండ్‌లో విద్యుత్ కోతలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర వినూత్న నిరసన చేపట్టారు. స్వయంగా విద్యుత్ స్తంభం ఎక్కి ఉన్నతాధికారుల ఇళ్లకు కరెంట్ కట్ చేసిన ఘటన వైరల్‌గా మారింది.
గోవా నైట్‌క్లబ్‌లో ఘోర అగ్నిప్రమాదం – 23 మంది సజీవదహనం, భద్రతా లోపాలపై సీఎం ఆగ్రహం
గోవా అర్పోరాలోని ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం. సిలిండర్ పేలుడు కారణంగా 23 మంది సజీవదహనం. భద్రతా నిబంధనల లోపాలపై సీఎం ప్రమోద్ సావంత్ ఆగ్రహం. సమగ్ర దర్యాప్తుకు ఆదేశాలు.
చత్తీస్‌గఢ్ బస్తర్‌లో దారుణం: బెదిరింపుల భయంతో కూతురిని 20 ఏళ్లు చీకటి గదిలో బంధించిన తండ్రి
చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా బకావండ్ గ్రామంలో తండ్రి భద్రత పేరుతో కూతురిని 20 ఏళ్లు చీకటి గదిలో బంధించిన ఘటన కలకలం రేపింది. అధికారులు యువతిని రక్షించగా, సుదీర్ఘకాలం వెలుగు దూరం కావడంతో ఆమె కంటిచూపు దాదాపు కోల్పోయింది. సంఘటనపై విచారణ ఆదేశించిన జిల్లా యంత్రాంగం.
పరువుహత్యపై దేశాన్ని కదిలించిన ఘటన: ప్రియుడి మృతదేహానికే పెళ్లి తంతు చేసిన యువతి
నాందేడ్‌లో పరువుహత్య కలకలం రేపింది. ప్రేమించిన యువకుడిని హత్య చేసిన కుటుంబం, అతని అంత్యక్రియల వద్దే ప్రేయసి పెళ్లి తంతు చేసి సంచలనం సృష్టించింది. కేసులో ఆరుగురు అరెస్ట్.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం: రెండు RTC బస్సులు ఢీ – 11 మంది మృతి, 40 మంది గాయాలు
తమిళనాడు శివగంగా జిల్లాలో రెండు RTC బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, 40 మంది వరకు గాయపడ్డారు. మరణించిన వారిలో 9 మంది మహిళలు ఉన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ.
ఉత్తరప్రదేశ్‌లో విషాదం: గంటల్లోనే ముగ్గురు చిన్నారుల మృతి – గ్రామంలో భయాందోళనలు
ఉత్తరప్రదేశ్ మహారాజ్‌గంజ్ జిల్లాలో గంటల్లోనే ముగ్గురు చిన్నారులు జ్వరంతో మృతి చెందడంతో గ్రామంలో భయాందోళనలు వ్యాప్తించాయి. వైద్యశాఖ అప్రమత్తమై మలేరియా, డెంగీ, వైరల్ ఫీవర్‌పై దర్యాప్తు ప్రారంభించింది. మొత్తం వివరాలు ఇక్కడ చదవండి.
Ashwani Anand: సంతోషంగా పెళ్లి చేసుకున్న జంటపై పోక్సో కేసా? అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
అలహాబాద్ హైకోర్టు ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై నమోదైన పోక్సో కేసును కొట్టివేసింది. విచారణ పేరుతో సంతోషంగా జీవిస్తున్న దంపతులను వేధించడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు వివరాలు, కోర్టు వ్యాఖ్యలు తెలియజేస్తూ పూర్తి కథనం.
దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుదల ఆందోళన… NCRB గణాంకాలు ఏమంటున్నాయి?
దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు గత 10 ఏళ్లలో 65% పెరిగాయి. NCRB గణాంకాలు, కారణాలు, నిపుణుల సూచనలు, పరిష్కారాలు — పూర్తి వివరాలు ఈ వ్యాసంలో.
హాపూర్‌లో షాకింగ్ ఘటన: శవం బదులుగా ప్లాస్టిక్ బొమ్మకు అంత్యక్రియలు
పవిత్రమైన బ్రిజ్ ఘాట్ వద్ద ప్లాస్టిక్ బొమ్మకు అంత్యక్రియలు చేసిన దిల్లీ కుటుంబంపై కేసు. ఇద్దరు అరెస్ట్. ఇన్సూరెన్స్ మోసం కోణంలో విచారణ.