జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఆవిష్కరణలు: అంతరిక్ష కిరణాల వల్ల రూపాంతరం చెందిన అంతర్జ్యోతిష్క ధూమకేతువు ‘3I/ATLAS’

జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పరిశీలనలతో బిలియన్ల సంవత్సరాలుగా అంతరిక్ష కిరణాల వల్ల మారిపోయిన ధూమకేతువు 3I/ATLAS పై ఆసక్తికర ఆవిష్కరణలు వెలుగుచూశాయి.

ప్యాన్స్‌పెర్మియా ప్రయోగం: భూమిపై జీవం అంతరిక్షం నుంచే పుట్టిందా?

శాస్త్రవేత్తల ప్యాన్స్‌పెర్మియా ప్రయోగం కొత్త నిజాన్ని బయటపెట్టింది. భూమిపై జీవం పుట్టింది కాదు… అది విశ్వం నుంచే వచ్చింది అన్న సాక్ష్యం ఇదేనా?

సౌరవ్యవస్థలోకి దూసుకొస్తున్న ‘3ఐ/అట్లాస్’ తోకచుక్క – భూమికి ప్రమాదమా? నాసా వివరణ

సౌరవ్యవస్థ వైపు వేగంగా దూసుకొస్తున్న 3ఐ/అట్లాస్ తోకచుక్క భూమికి ఎలాంటి ప్రమాదం లేదని నాసా ప్రకటించింది. దీని వేగం, మార్గం, దూరం, మరియు శాస్త్రవేత్తల అంచనాలపై పూర్తి వివరాలు.

ఆగస్టు 2న సంపూర్ణ సూర్యగ్రహణమా? నాసా క్లారిటీతో సోషల్ మీడియా ప్రచారానికి ఫుల్ స్టాప్!

ఆగస్టు 2న శతాబ్దపు పొడవైన సంపూర్ణ సూర్యగ్రహణం ఉంటుందని వైరల్ అయిన వార్తపై నాసా క్లారిటీ ఇచ్చింది. 2025లో కాదు, 2027 ఆగస్టు 2న మాత్రమే గ్రహణం జరగనుందని స్పష్టం చేసింది.