SCO సదస్సులో మోదీపై హత్యాయత్నం? రహస్యంగా కదిలిన ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌

SCO సదస్సు సమయంలో మోదీపై దాడి కుట్ర జరగబోయిందా? పుతిన్‌ లిమోజిన్‌ రహస్యం, ధాకాలో అమెరికన్‌ అధికారి మరణం, RAW–SVR సంయుక్త ఆపరేషన్‌ వెనుక దాగిన నిజాలు తెలుసుకోండి.

నరేంద్ర మోదీ బయోపిక్ ‘మా వందే’ ప్రీ-లుక్ విడుదల: స్టార్ కాస్టింగ్ & సినిమా వివరాలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై ఆధారపడి రూపొందుతున్న బయోపిక్ ‘మా వందే’ ప్రీ-లుక్ పోస్టర్ విడుదల. స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నరేంద్ర మోదీ పాత్రలో, టాప్ టెక్నీషియన్స్ మరియు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా.

దేశానికి రెండవ అత్యధిక కాలం పనిచేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇందిరా గాంధీ రికార్డ్‌ను బ్రేక్ చేసిన ఘనత

నరేంద్ర మోదీ 4,078 రోజులపాటు పదవిలో కొనసాగుతూ, ఇందిరా గాంధీ రికార్డును అధిగమించారు. దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న నేతల జాబితాలో నెహ్రూ తర్వాత రెండో స్థానానికి చేరారు.