విజయవాడలో ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. మరోవైపు గుంటూరు జిల్లా చెవుటూరులో ఓ మనవడు ఆస్తి కోసం తన నాయనమ్మను హత్య చేసిన ఘటన నరరూప రాక్షసత్వానికి నిదర్శనం.