గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయ రీఎంట్రీకు బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల చంద్రబాబు, లోకేష్‌తో వేదిక పంచుకోవడం, కాణిపాకం ఆలయ సందర్శనలో చేసిన వ్యాఖ్యలు ఆయన మళ్లీ టిడిపిలోకి చేరతారని ఊహాగానాలు బలపరుస్తున్నాయి.
Tag: Nara Chandrababu Naidu
ఏపీలో కొత్త డిజిటల్ రేషన్ కార్డులు – ఆగస్టు 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 9.87 లక్షల మంది కొత్తగా లబ్ధిదారులుగా చేర్పించబడ్డారు. ఆగస్టు 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ కార్డుల పంపిణీ జరుగనుంది.