50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తింపుగా నటసింహం నందమూరి బాలకృష్ణకు బ్రిటన్‌ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతిష్ఠాత్మక ‘గోల్డ్ ఎడిషన్ రికగ్నిషన్’ అవార్డు ప్రకటించింది. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ నటుడిగా చరిత్ర సృష్టించారు.