చిన్న వ్యాపారులకు RBI బంపర్ గుడ్‌న్యూస్ ఇచ్చింది. పూచీకత్తు లేకుండా ఇచ్చే రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది.