తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఐబొమ్మ రవి కేసులో సీఐడీ అధికారుల ప్రవేశం. ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రమోషన్, సినిమా పైరసీ నెట్‌వర్క్‌పై పోలీసులు మరింత లోతుగా విచారణ. రవికి సహకరించిన వారిపై దర్యాప్తు బిగుస్తోంది.
Tag: Movie Piracy Case
I-Bomma : ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ – రెండు వారాల రిమాండ్, హార్డ్‌డిస్కుల స్వాధీనం
ఐ-బొమ్మ పిరేట్సీ ర్యాకెట్ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు. కూకట్‌పల్లిలో పట్టుబడిన రవికి నాంపల్లి కోర్టు రెండు వారాల రిమాండ్ విధించింది. పోలీసులు భారీ డేటా, HD ప్రింట్లు స్వాధీనం చేసుకున్నారు.