మోహన్‌లాల్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు – మలయాళ సినీ పరిశ్రమకు గర్వకారణం

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌కు భారతీయ సినీ రంగం అత్యున్నత గౌరవం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. సెప్టెంబర్ 23న అవార్డు స్వీకరించనున్నారు. ఇదే సమయంలో ఆయన హీరోగా నటిస్తున్న వృషభ సినిమా టీజర్ గ్రాఫిక్స్, యాక్షన్ సీన్స్‌తో అద్భుతంగా ఆకట్టుకుంది.

మమ్ముట్టి కెరీర్ ఇప్పుడు పాఠ్యాంశం – మహారాజా కళాశాల అరుదైన గౌరవం

మలయాళ సినీ పరిశ్రమలో ఐదు దశాబ్దాలుగా మెరిసే మమ్ముట్టికి అరుదైన గౌరవం. ఆయన కెరీర్‌ను మహారాజా కళాశాల పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.