ఆంధ్రప్రదేశ్‌లో 28 జిల్లాల పునర్వ్యవస్థీకరణ అమల్లోకి వచ్చింది. పోలవరం, మార్కాపురం జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీల నియామకాలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.