ఆంధ్రప్రదేశ్‌లో 28 జిల్లాల పునర్వ్యవస్థీకరణ అమల్లోకి వచ్చింది. పోలవరం, మార్కాపురం జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీల నియామకాలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Tag: Latest AP News
ఆంధ్రా మిర్చి ఘాటుకు అమెరికా ఫిదా.. రైతులతో విదేశీ కంపెనీల మెగా డీల్
Andhra Pradesh మిర్చికి అంతర్జాతీయ డిమాండ్ పెరుగుతోంది. అమెరికా సహా విదేశీ కంపెనీలు ఏపీ రైతులతో నేరుగా ఒప్పందాలు చేసుకుంటున్న పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఏపీ దివ్యాంగులకు గుడ్ న్యూస్.. రూ.లక్ష విలువైన బైక్ ఫ్రీగా ఇచ్చే కొత్త పథకం
Andhra Pradesh Government నుంచి దివ్యాంగులకు శుభవార్త. రూ.లక్ష విలువైన మూడు చక్రాల బైక్‌ను ఉచితంగా అందించే కొత్త పథకం వివరాలు, అర్హతలు ఇక్కడ చదవండి.
నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ బస్సులో మంటలు: కానిస్టేబుల్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
నెల్లూరు సంగం జాతీయ రహదారిపై 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి తీవ్ర ప్రమాదం తప్పింది. కానిస్టేబుల్ నాగార్జున అప్రమత్తతతో డ్రైవర్ వెంటనే బస్సు ఆపడంతో అందరూ సురక్షితం. ఘటనపై దర్యాప్తు ప్రారంభం.