కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు దగ్గర రెండు కార్లు ఢీకొని జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న పోలీసులు.