కింగ్‌డమ్ విలన్ వెంకీ కథ: ఇడ్లీ బండీ నుంచి స్టార్‌డమ్ వరకు – అసలైన ప్రయాణం

కేరళ నుంచి వచ్చిన కుర్రాడు వెంకీ… ఇడ్లీ బండి నడిపిన వాడు.. 10 ఏళ్ల కష్టం, పట్టు, సినీ అభిమానం కలసి విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ సినిమాలో విలన్‌గా ఎలా మారాడు? అసలైన స్పూర్తిదాయక కథ.

ఎప్పటికీ మీ బక్కోడినే.. అనిరుధ్ ఎమోషనల్ స్పీచ్‌తో గుండెల్ని పిండేశాడు

కింగ్‌డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనిరుధ్ రవిచందర్ భావోద్వేగ ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “మీ అబ్బాయినే.. బక్కోడినే” అని చెప్పిన అనిరుధ్ మాటలు తెలుగువారి హృదయాలను తాకాయి. పూర్తి వివరాలు ఇక్కడ…

‘కింగ్‌డమ్’ ప్రీమియర్ షోలు ఉండవా? ఫ్యాన్స్‌లో ఉత్కంఠ

విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్‌డమ్’ మూవీకి ప్రీమియర్ షోలు ఉంటాయా? మేకర్స్ ప్లాన్ ఏమిటి? ఫ్యాన్స్ టెన్షన్‌కు కారణమైన తాజా సమాచారం ఇదే.

విజయ్ దేవరకొండ – రష్మిక ట్వీట్ వార్: కింగ్డమ్ మూవీ రిలీజ్ పై ఆసక్తికర స్పందనలు

విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమా జూలై 31న రిలీజ్ కానుంది. రష్మిక ట్వీట్‌కు విజయ్ స్పందించిన విధానం ఫ్యాన్స్‌ను ఉత్సాహంగా ముంచెత్తుతోంది. కింగ్‌డమ్ vs వీరమల్లు బాక్సాఫీస్ పోటీపై ఆసక్తికర విశ్లేషణ.