కేరళలో కొట్టియం–మైలక్కడ్ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన NH-66 రహదారి అకస్మాత్తుగా కుంగిపోవడంతో నాలుగు వాహనాలు ఇరుక్కుపోయాయి. ఇటీవలి నెలల్లో ఇదే హైవేపై రెండోసారి ఈ ఘటన జరగడంతో నిర్మాణ నాణ్యతపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేసింది.
Tag: Kerala News
ఈడీ నోటీసులతో కేరళ రాజకీయాలు వేడెక్కేలా — సీఎం పినరయి టార్గెట్
KIIFB మసాలా బాండ్ కేసులో FEMA ఉల్లంఘన ఆరోపణలతో కేరళ సీఎం పినరయి విజయన్, మాజీ మంత్రి థామస్ ఐజాక్‌కు ఈడీ షో-కాజ్ నోటీసులు. రాజకీయాల్లో చేదు పరిస్థితులు.
శబరిమల భక్తులకు వరుస ప్రమాదాలు: కేరళ–కర్ణాటకలో విషాదం, నలుగురు మృతి
శబరిమల యాత్రలో భక్తులకు వరుస రోడ్డు ప్రమాదాలు. కేరళలో ఐదుగురు గాయాలు, కర్ణాటక కోలార్‌లో వంతెనపై నుంచి కారు పడిపోవడంతో నలుగురు భక్తుల మృతి.
కేరళలో చేతబడి నిషేధ చట్టంపై వెనక్కితగ్గిన ప్రభుత్వం: హైకోర్టు ప్రశ్నల వర్షం
కేరళలో చేతబడి, క్షుద్ర పూజలపై నిషేధానికి సంబంధించి చట్టాన్ని తీసుకురావడంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీనిపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కీలకంగా స్పందించింది. ఇటువంటి చట్టాన్ని […]