TSHB కమర్షియల్ భూములను బహిరంగ వేలంలో విక్రయించనుంది. చందానగర్, కరీంనగర్‌లో మొత్తం 14,478 గజాల స్థలాలు. గజం రూ. 30 వేలు నుంచి ధరలు. వేలం తేదీలు, రిజిస్ట్రేషన్ వివరాలు ఇక్కడ.