రిషబ్ శెట్టి తెరకెక్కించిన ‘కాంతార చాప్టర్ 1’ బాక్సాఫీస్‌లో దూసుకుపోతుండగా, ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. అక్టోబర్ 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
𝐰𝐡𝐞𝐫𝐞 𝐧𝐞𝐰𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭