అమరావతి బ్రాండ్‌కు ఊపిరి: విజయవాడలో ‘ఆవకాయ’ సాంస్కృతిక ఉత్సవం ప్రారంభం

అమరావతి బ్రాండ్‌ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఆవకాయ’ పేరుతో సరికొత్త సాంస్కృతిక ఉత్సవాన్ని విజయవాడలో నిర్వహించనుంది. జనవరి 8 నుంచి 10 వరకు జరగనున్న ఈ ఫెస్టివల్‌లో సినిమా, సాహిత్యం, కళలు ఒకే వేదికపై సందడి చేయనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే టాప్ ఫిల్మ్ షూటింగ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: కందుల దుర్గేశ్

సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్–2025లో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్, టూరిజం రంగాల భవిష్యత్తు అవకాశాలను మంత్రి కందుల దుర్గేశ్ వివరించారు. కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీ, పెట్టుబడుల రాయితీలు, స్టూడియో నిర్మాణాలు, గ్లోబల్ బ్రాండ్‌గా ఎదుగుతున్న తెలుగు సినిమా ప్రాముఖ్యం ప్రధాన అంశాలు.