మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’కు హిట్ టాక్ వచ్చినా, కలెక్షన్లు మాత్రం నిరాశ పరుస్తున్నాయి. తొలి నాలుగు రోజుల్లో రూ.31.5 కోట్ల వరకే వసూళ్లు. ప్రభాస్ కేమియో ఉన్నా ట్రేడ్ వర్గాల్లో ఆందోళన నెలకొంది.