కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో టీడీపీ–వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కత్తులతో జరిగిన దాడిలో టీడీపీ కార్యకర్త బంగారయ్య మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాలు.
Tag: Kakinada Crime News
పిఠాపురంలో లారీ చోరీ కలకలం: రూ.28 లక్షల విలువైన సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు గల్లంతు!
కాకినాడ జిల్లాలో రూ.28 లక్షల విలువైన సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లతో కూడిన లారీని దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. పిఠాపురంలో లారీ చోరీ, తునిలో దొరికిన ఖాళీ లారీ, పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.