JEE Main 2026 రెండో సెషన్‌కు దరఖాస్తులు ప్రారంభం. ఏప్రిల్‌ 2 నుంచి పరీక్షలు, ఏప్రిల్‌ 20 నాటికి ఫలితాలు. అప్లికేషన్ విధానం, పేపర్ వివరాలు, జేఈఈ అడ్వాన్స్‌డ్ అర్హత పూర్తి సమాచారం.