CM Chandrababu: కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. పోలవరంపై కీలక చర్చలు

ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిశారు. పోలవరం ప్రాజెక్టు, జల్ జీవన్ మిషన్ నిధులు, అంతర్రాష్ట్ర నీటి వివాదాలపై కీలక చర్చలు జరిపారు.

బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ-తెలంగాణ మధ్య తీవ్ర నీటి వివాదం: కేంద్రం స్పందన ఏమిటి?

బనకచర్ల ప్రాజెక్టుతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం మళ్లీ ముదిరింది. గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గోదావరి – బనకచర్ల […]