జైపూర్‌లో ప్రేమ పేరుతో జరిగిన దారుణ హత్య కలకలం రేపింది. ప్రియురాలిని చంపి మృతదేహాన్ని గోనె సంచిలో పొరుగింటి ముందు పడేసిన ఘటనపై పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.