నటి జయసుధ కుమారుడు నిహార్ కపూర్ జగన్‌ను కలిసిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. వైసీపీ కండువా పెట్టినదెందుకు అన్న ప్రశ్నతో, ఆయన మాటలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది.