అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అంతరిక్ష త్రివర్ణ పతాకం, ప్రత్యేక మిషన్ ప్యాచ్, ఫోటోలు వంటి ప్రత్యేక బహుమతులను ఆయనకు అందజేశారు.