ఇరాన్–అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో భారతీయులకు కేంద్రం హై అలర్ట్ జారీ చేసింది. అనవసర ప్రయాణాలు మానుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని భారత ఎంబసీ హెచ్చరిక.