భారత క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ 44వ పుట్టినరోజును నిరాడంబరంగా రాంచీలో జరుపుకున్నాడు. కానీ విజయవాడలో ఆయన అభిమానులు భారీ కటౌట్లతో, సీఎస్కే జెండాలతో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఐపీఎల్ భవితవ్యంపై ధోనీ స్పందన, ఫ్యాన్స్ రియాక్షన్స్ పూర్తి వివరాలు.