ప్రపంచంలోనే అత్యంత పొడవైన కొండచిలువ గుర్తింపు – ఇండోనేషియాలో గిన్నిస్ వరల్డ్ రికార్డు

ఇండోనేషియాలోని సులవేసి ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన కొండచిలువను గుర్తించారు. 7.22 మీటర్ల పొడవుతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన ఈ భారీ పైథాన్ వివరాలు తెలుసుకోండి.

పాకిస్థాన్ కరాచీలో గుల్ ప్లాజా షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం – 14 మంది మృతి, 60 మందికి పైగా గల్లంతు

పాకిస్థాన్ కరాచీ నగరంలోని గుల్ ప్లాజా షాపింగ్ మాల్‌లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 14 మంది మృతి చెందగా, 60 మందికి పైగా గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇరాన్‌లో అంతర్యుద్ధ భీభత్సం: 16,500 మందికిపైగా మృతి, 3 లక్షల మందికి గాయాలు

ఇరాన్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధంలో వేలాది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజా నివేదికల ప్రకారం 16,500 మందికిపైగా మృతి, 3 లక్షల మందికి గాయాలు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

Iran Protests: అల్లర్లతో అట్టుడుకుతున్న ఇరాన్ – క్షేమంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు

ఇరాన్‌లో అల్లర్ల మధ్య చిక్కుకున్న భారతీయులు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. ఇంటర్నెట్ నిలిచిపోవడంతో ఎదురైన ఇబ్బందులపై వారు స్పందించారు.

నూతన సంవత్సరం వేళ జపాన్‌లో భూకంపం – నోడాలో 6 తీవ్రత

నూతన సంవత్సరం సందర్భంగా జపాన్ తూర్పు ప్రాంతాన్ని భూకంపం కుదిపేసింది. నోడా నగరంలో రిక్టర్ స్కేల్‌పై 6 తీవ్రతతో భూమి కంపించింది.

మెక్సికో ఓక్సాకాలో ఇంటర్-ఓషియానిక్ రైలు ప్రమాదం: 13 మంది మృతి, పలువురికి గాయాలు

మెక్సికో దక్షిణ రాష్ట్రం ఓక్సాకాలో ఇంటర్-ఓషియానిక్ రైలు పట్టాలు తప్పి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా, 98 మందికి గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

1500 కిమీ దూరం నుంచి యజమానిని చేరుకున్న శునకం! ఇలాంటి అద్భుతం ఎప్పుడైనా చూశారా?

మూడు నెలల క్రితం తప్పిపోయిన లాబ్రడార్ శునకం, 1500 కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి యజమాని చెంతకు చేరిన హృద్య ఘటన చైనాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు చదవండి.