పటాన్‌చెరు పాశమైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఇప్పటివరకు 45 మంది కార్మికులు మృతి చెందగా, ఇంకా పలువురు గల్లంతయ్యారు. సహాయక బృందాలు శిథిలాల్లో శోధన కొనసాగిస్తున్నాయి.