పోలీస్ ఎఫ్ఐఆర్లు, ప్రెస్ నోట్లలో కులం ఎందుకు నమోదు చేస్తారు? బ్రిటిష్ కాలం నుంచి వచ్చిన పద్ధతి, చట్టపరమైన అవసరాలు, అలహాబాద్ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు కీలక తీర్పులపై సమగ్ర విశ్లేషణ.
Tag: Indian Judiciary
Ashwani Anand: సంతోషంగా పెళ్లి చేసుకున్న జంటపై పోక్సో కేసా? అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
అలహాబాద్ హైకోర్టు ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై నమోదైన పోక్సో కేసును కొట్టివేసింది. విచారణ పేరుతో సంతోషంగా జీవిస్తున్న దంపతులను వేధించడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు వివరాలు, కోర్టు వ్యాఖ్యలు తెలియజేస్తూ పూర్తి కథనం.