పాము విషం ప్రాణాంతకం. కానీ ముంగీస పాము కాటుకు ఎందుకు చనిపోదు? అసిటైల్‌కోలిన్ అనే రసాయన కారణంగా పాము విషం ముంగీసపై పనిచేయదు. ముంగీస–పాము శత్రుత్వం వెనుక అసలైన శాస్త్రీయ నిజాలు తెలుసుకోండి.