లెఫ్టినెంట్ జనరల్ వి శ్రీహరి దక్షిణ భారత ప్రాంత సైనిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. NDA, IMA విద్యార్థిగా ప్రారంభించి UN మిషన్‌ వరకు సేవలందించిన ఆయన 3 ప్రతిష్టాత్మక అవార్డుల వాజేత.