ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: బొలెరోపై బోల్తా కొట్టిన లోడ్ లారీ, ఒకరి మృతి – వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్ రాంపూర్ జిల్లాలో పహాడీ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ లోడ్‌తో వెళ్తున్న లారీ బొలెరోపై బోల్తా కొట్టడంతో డ్రైవర్ మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో వైరల్‌గా మారింది.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం: రెండు RTC బస్సులు ఢీ – 11 మంది మృతి, 40 మంది గాయాలు

తమిళనాడు శివగంగా జిల్లాలో రెండు RTC బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, 40 మంది వరకు గాయపడ్డారు. మరణించిన వారిలో 9 మంది మహిళలు ఉన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ.

జోధ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – 18 మంది మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఫలోడి సమీపంలోని మటోడా వద్ద టెంపో ట్రావెలర్ రోడ్డుపక్కన నిలిచిన ట్రక్కును ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంపై సీఎం భజన్‌లాల్ శర్మ స్పందించి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.