K-Drama, K-Pop ప్రభావంతో జెన్-జి యువత సోషల్ మీడియాకు బానిసలవుతోంది. ఘజియాబాద్ త్రిబుల్ సూసైడ్ ఘటనతో తల్లిదండ్రుల్లో ఆందోళన.
Tag: India News
భీమవరం పోలీసుల సూపర్ ఆపరేషన్ : అంతర్జాతీయ సైబర్ గ్యాంగ్‌కు షాక్
Pensioner-professor పై డిజిటల్ అరెస్ట్ మోసా చేసిన అంతర్జాతీయ సైబర్ గ్యాంగ్‌ను భీమవరం పోలీసులు బీస్ట్ చేసినట్టు రిపోర్ట్. 13 అరెస్టులు, రూ.61 లక్షలు రికవరీ & ఫ్రీజ్, 15 సిమ్ కార్డులు స్వాధీనం.
శబరిమల భక్తులకు వరుస ప్రమాదాలు: కేరళ–కర్ణాటకలో విషాదం, నలుగురు మృతి
శబరిమల యాత్రలో భక్తులకు వరుస రోడ్డు ప్రమాదాలు. కేరళలో ఐదుగురు గాయాలు, కర్ణాటక కోలార్‌లో వంతెనపై నుంచి కారు పడిపోవడంతో నలుగురు భక్తుల మృతి.
పశ్చిమ బెంగాల్‌లో సంచలనం: చెరువులో వేల ఆధార్ కార్డులు – బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం
పశ్చిమ బెంగాల్‌లో ఓ చెరువులో వేల ఆధార్ కార్డులు బయటపడటంతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది. బీజేపీ, టీఎంసీ మధ్య ఆరోపణలు-ప్రతిఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.